సాయి ప్రతాప్ అవుట్-కిషోర్ చంద్ర దేవ్ ఇన్
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి పదవికి సాయిప్రతాప్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆదేశాల ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిప్రతాప్‌కు ఉద్వాసన పలికి కిషోర్ చంద్రదేవ్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నాట్టు సమాచారం. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 13మందికి స్థానం కల్పిస్తున్నారు. సీమాంధ్ర నేత కిషోర్ చంద్రదేవ్ కు పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ కేటాయించనున్నారు.
Comments