రెండో ఎస్సార్సీని అంగీకరించం: కేకే
హైదరాబాద్,జులై 12 : రెండో ఎస్సార్సీని తాము అంగీకరించేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకుడు కేశవరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తే తాము హైదరాబాద్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన మంగళవారం ఇక్కడ తెలిపారు.
స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లుగా జానా, కేకే
23 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ మంగళవారం ఏర్పడింది. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లుగా జానారెడ్డి, కేశవరావులు వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా పొన్నం ప్రభాకర్, బస్వరాజు సారయ్య, సమన్వయ కర్తలు గా వివేక్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ నియమితులయ్యారు.

Comments