రాజీనామాల స్కోర్ 109...
హైదరాబాద్,జులై 5: తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య 109కి చేరుకంది. తాజాగా కెసిఆర్, శంకర రావు, విజయశాంతి రాజీనామాలు చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 12కు,శాసనసభ్యుల సంఖ్య 99కు చేరుకుంది. టి.ఆర్.ఎస్. బి.జె.పి. సి.పి.ఐ. ఎమ్మెల్యేలు కూడా రాజినామాలు చేSaaru. పార్టీల వారీగా రాజీనామా చేసిన శాసనsabhyula వివరాలు: కాంగ్రెస్ - 43,టిడిపి - 37,టిఆర్ఎస్ - 11, సిపిఐ - 4,పిఆర్పి - 2, బిజెపి -2. 15 మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు.
Comments