వరి, పత్తి పంటలకుమద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ, జూన్ 9: వరి, పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. వరికి క్వింటాలుకు రూ.80, పత్తికి క్వింటాలుకు రూ.300 పెంచుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. 2011-12 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి సామర్థ్యం పెంపుకు వీలుగా మద్దతు దర పెంచుతూ కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments