సూరి హత్య కేసులో నిర్మాత సింగనమల రమేష్ అరెస్ట్
చెన్నై,జూన్ 24 : మద్దెల చెరువు సూరి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత అయిదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న సినీ నిర్మాత సింగనమల రమేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రవారం ఉదయం 4.30 గంటలకు రమేష్‌ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్‌తో కలిసి ఫైనాన్షియర్ వైజయంతిరెడ్డిని బెదిరించిన కేసులో నిందితుడైన రమేష్ పై 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Comments