కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలు
హైదరాబాద్,జూన్ 15: : రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నకిరేకల్,దేవరకొండ, నాగర్‌కర్నూల్,కొల్లాపూర్, పరకాల, జంగారెడ్డిగూడెం, పుట్టపర్తి, గుత్తి పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Comments