ఫైనల్స్ లో ఓడిన సానియా జోడి
పారిస్ ,జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ లో సానియా-ఎలీనా జోడి ఓడిపోయింది. ఈ జోడీ పై 4-6, 3-6 తేడాతో హ్లవకోవా-హ్రాడెకా (చెక్) జోడీ విజయం సాధించింది. కాగా, పురుషుల సింగిల్స్ లె రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు కు చేరాడు. ఆండిముర్రే పై 6-4, 7-5, 6-4 పాయింట్లతో గెలిచి ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు చేరాడు.
Comments