గిన్నిస్ రికార్డు సృష్టించి మరీ.. పోయింది
రియో డీ జనీరో, జూన్ 23: ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ వ్యక్తిగా గత నెల కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించిన మారియా గోమ్స్ వాలెంటిమ్ అనే 114 ఏళ్ల బ్రెజిల్ మహిళ ఆదివారం రియో డీ జనీరో నగరంలో కన్నుమూసింది. అంతకుముందు ఈ రికార్డు వాలెంటిమ్‌కన్నా 48 రోజుల తక్కువ వయసున్న అమెరికా మహిళ బెస్సీ కూపర్ పేరిట ఉండేది.

Comments