కేరళ ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం,మే 19: కేరళ రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రిగా ఉమెన్ చాందీ ప్రమాణస్వీకారం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పదవిని చాందీ చేపట్టడం ఇది రెండవసారి. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎస్ గవాయి చేతుల మీదుగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Comments