అతిచిన్న త్రీడీ ప్రింటర్ !
వాషింగ్టన్,మే 22: కేవలం కిలోన్నర బరువు మాత్రమే ఉండే ఓ సరికొత్త త్రీడీ ప్రింటర్‌ను వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తక్కువ ధరతోనే అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ బుల్లి ముద్రణ యంత్రం ఆవిష్కరణతో త్రీడీ ముద్రణ, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి .
Comments