ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
ధర్మశాల,మే 15: ఐపీఎల్-4లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 141 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో 29 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. అంతకు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ స్కోర్: 170/6, ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కోర్ 141/8.
Comments