సాయిబాబా చికిత్సకై అమెరికావైద్య నిపుణులు
పుట్టపర్తి,ఏప్రిల్ 16: సత్యసాయి బాబా కు వైద్య సేవలు అందించేందుకు అమెరికా నుంచి ఇద్దరు వైద్య నిపుణులు డాక్టర్ కల్పలత, డాక్టర్ శ్రీధర్ పుట్టపర్తి చేరుకున్నారు. కాగా, సత్యసాయి బాబా కు వెంటిలేటర్ల ద్వారానే శ్వాస అందిస్తున్నారు. వైద్యానికి బాబా శరీరం కొద్దికొద్దిగా స్పందిస్తున్నట్లు డాక్టర్ సఫాయా వివరించారు.
Comments