బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ విజయం
ఢాకా, మార్చి 4 : ప్రపంచ కప్ 'లో బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్ జట్టు 18.5 ఓవర్లకే 58 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 59 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 12.2 ఓవర్లకే ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసి విజయం సాధించింది.
జింబాంబ్వేపై న్యూజిలాండ్ ఘనవిజయం
అహ్మదాబాద్: మరో మ్యాచ్ లో జింబాంబ్వేపై న్యూజీలాండ్ పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత జింబాంబ్వే 46.2 ఓవర్లకు 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 33.3 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 166 పరుగులు చేసింది

Comments