ఐర్లాండ్ పై వెస్టిండీస్ విజయం
మొహలి,మార్చి 11: ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 44 పరుగుల తేడాతో నెగ్గి పట్టికలో మరో రెండు పాయింట్లను జత చేసుకుంది. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన ఐర్లాండ్ జట్టు 49 ఓవర్లలో 231 పరుగలకు ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో బెన్ 4, సమ్మీ మూడు వికెట్లు తీసుకున్నారు.
Comments