డీఎంకే, పీఎంకే ఎన్నికల పొత్తు
చె న్నై,,ఫిబ్రవరి 18: త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని డీఎంకే, పీఎంకే నిర్ణయించాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో పొత్తు కుదిరింది. పీఎంకేకు 31 శాసనసభ నియోజకవర్గాలను, ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది.
Comments