వినీలకృష్ణను విడుదల చేసిన మావోయిస్టులు
భువనేశ్వర్,ఫిబ్రవరి 24: తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మల్కన్‌గిరి కలెక్టర్ వినీలకృష్ణను మావోయిస్టులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మీడియా సమక్షంలో ఆయనను వదిలిపెట్టారు. ఈ నెల 16న మల్కన్ జిల్లాలోని జాన్‌బాయ్ ప్రాంతం నుంచి వినీలకృష్ణ, జూనియర్ ఇంజనీర్ పవిత్రమోహన్ మఝిలనుమావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
Comments