వినీల్‌కృష్ణ విడుదల పై ఇంకా సందిగ్ధత
భువనేశ్వర్,ఫిబ్రవరి 23: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణ విడుదల పై ఇంకా సందిగ్ధత వీడలేదు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు మరికొన్ని షరతుల్ని విధించినట్టు తెలుస్తోంది. వినీల్ కృష్ణ ను శుక్రవారం మధ్యాహ్నంలోగా విడుదల చేస్తామని మావోయిస్టులు వెల్లడించారని ఆయనతో పాటు కిడ్నాప్ కు గురై విడుదలైన ఇంజనీర్ పవిత్ర తెలిపారు.
Comments