న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
మెల్‌బోర్న్,ఫిబ్రవరి 22 :న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో పలు భవనాలు కుప్పకూలాయి. దాదాపు 75 మంది మరణించారు. రిక్కార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదు అయ్యింది. శిధిలాల కింద జ్ఞ్కా పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Comments