వరల్డ్ కప్ -జింబాబ్వేపై ఆసీస్ గెలుపు
అహ్మదాబాద్,ఫిబ్రవరి 21:వరల్డ్ కప్ -2011లో భాగంగా ఇక్కడ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 91 పరగుల తేడాతో ఘన విజయం సాధించిఒది. 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 171 పరుగులకే ఆలవుట్ అయింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ జాన్సన్ 4 వికెట్లు తీసుకోగా టైట్ రెండు వికెట్లు, బ్రెట్‌లీ, హస్సీ చెరో వికెట్ తీసుకున్నారు.
Comments