జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, జనవరి 24 : ఎమ్మెల్యే శంకర్రరావు లేఖను సూమోటోగా స్వీకరించిన హైకోర్టు జగన్ సహా ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఏడుగురు అధికారులు సహా 52 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్శితోపాటు కేంద్ర హోంశాఖ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, ఏపీఐఐసీ ఎండీ రవెన్యూశాఖ కార్యదర్శులు ఇప్పటికే నోటీసులు అందుకున్నట్లు తెలిసింది. .
Comments