మరో రాయబారిపై చర్య...
న్యూఢిల్లీ,జనవరి 18: ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన రాయబారి అలోక్ రంజన్ షా ను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ఈ సంఘటన ఈ నెల 7న జరిబింది. న్యూయార్క్ శాశ్వత మిషన్‌లో తొలి కార్యదర్శిగా రంజన్ షా నియమితులయ్యారు. రంజన్ 2002 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ క్యాడర్‌కు చెందిన వారు.ఇటీవలే భార్యపై దాడి చేసిన సంఘటనలో లండన్‌లోని భారతీయ హైకమిషన్‌కు చెందిన రాయబారి అనిల్ వర్మపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్య తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments