ఉద్యోగుల డిమాండ్లకు ఆమోదం
హైదరాబాద్ ,జనవరి 23: పభుత్వ ఉద్యోగుల తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు సఫలమైనాయి. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 2 శాతం పెంచడానికి సీఎం అంగీకరించారు. టీచర్ల, పంచాయితీరాజ్‌లో తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణకు అంగీకారం తెలిపారు. గ్రాట్యూటి 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడానికి సమ్మతించారు. హెల్త్‌కార్డులు ఆరోగ్యశ్రీద్వారా ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.
Comments