ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ముర్రే
మెల్‌బోర్న,జనవరి 28: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల ఫైనల్లో ఆండీ ముర్రే, నొవాక్ డోకోవిక్‌లు తలపడనున్నారు. సెమీఫైనల్లో డేవిడ్ ఫెరర్‌ప్రై ముర్రే 4-6, 7-6, 6-1, 7-6 తేడాతో గెలుపొందాడు. ఫెరర్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయినప్పటికి ముర్రే కోలుకొని వరస సెట్లలో విజయం సాధించాడు.
Comments