రెపో, రివర్స్ రెపో రేట్లు పెంపు
ముంబై,జనవరి 25: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. వడ్డీ రేటు 25 బేసిక్ పాయింట్లకు పెంచింది. జీడీపీ వృద్ధిరేటును 8.5 శాతంగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని 6 శాతంగా ఉంచింది. రెపో రేటును 6.25 నుంచి6.5 శాతానికి. రివర్స్ రెపోను 5.25 నుంచి 5.5 శాతానికి పెంచింది. సీఆర్‌ఆర్ మాత్రం అలాగే ఉంచింది.
Comments