కేంద్ర మాజీ మంత్రి, సత్యనారాయణరావు మృతి
హైదరాబాద్,జనవరి 21 : కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ఎస్.పి.బి.కె సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు.
Comments