టీఆర్‌ఎస్ లో చేరిన టీడీపీ నేత జితేందర్‌రెడ్డి
హైదరాబాద్,డిసెంబర్ 22 : మాజీ ఎంపీ, టీడీపీ నేత జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జడ్చర్ల జడ్పీహాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలనుంచి తెలంగాణ వాదులు తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమం బలహీనంగా ఉన్న పాలమూరు జిల్లాలోని ప్రతి ఇంటిపై టీఆర్‌ఎస్ జెండా ఎగరడానికి కృషి చేస్తానని చెప్పారు.
Comments