సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు
ముంబయి,డిసెంబర్ 21: సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, టీ-20కి భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసింది. జట్టు : మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సురేష్‌రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్, ప్రవీణ్‌కుమార్, శ్రీశాంత్, పీయూష్‌చావ్లా, జహీర్‌ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, యూసఫ్‌పఠాన్, అశ్విన్. కాగా ఇషాంత్ శర్శ, రోహిత్‌లకు జట్టులో చోటు దక్కలేదు.
Comments