లారా పరుగుల రికార్డ్ ను అధిగమించిన ద్రవిడ్
సెంచూరియన్,డిసెంబర్ 16: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో లారా 11, 953 పరుగుల రికార్డ్ ను అధిగమించడం ద్వారా ద్రవిడ్ ఈ ఘనత సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో సచిన్, పాంటింగ్ కొనసాగుతున్నారు.
Comments