టీడీపీ కి మాకినేని పెదరత్తయ్య గుడ్‌బై
హైదరాబద్,డిసెంబర్ 31: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య పార్టీకి గుడ్‌బై చెప్పారు. యువనేత జగన్ వెంట తాను ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పెదరత్తయ్య తన అనుచరులతో శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసి తన మద్దతు తెలిపారు. విజయవాడలో జరిగిన జగన్ లక్ష్యదీక్షలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments