దీక్ష విరమించిన జగన్
విజయవాడ,డిసెంబర్ 23 : రైతు సమస్యల పరిష్కారానికి 48 గంటల పాటు లక్ష్యదీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 12 గంటలకు దీక్ష విరమించారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలానికి చెందిన కొనకళ్ల వీర నాగేశ్వరరావు అనే రైతన్న అందించిన నిమ్మరసం తాగి ఆయన తన దీక్షను విరమించారు.
Comments