టెస్ట్ క్రికెట్‌లో సచిన్ 50వ సెంచరీ
సెంచూరియన్,డిసెంబర్ 19: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 50వ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కి రికార్డు నెలకొల్పాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ తన ఖాతాలో 50వ సెంచరీ జమ చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు. 197 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ చేసి సచిన్ శతకం సాధించాడు.

Comments