కల్లీస్, ఆమ్లా సెంచరీలు - సౌతాఫ్రికా 351/2
సెంచూరియన్ పార్క్,డిసెంబర్ 17: కల్లీస్, ఆమ్లా సెంచరీలతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. స్మిత్ 62, పీటర్సన్ 77 పరుగులు చేసి అవుటయ్యారు. స్మిత్, పీటర్సన్ వికెట్లను హర్భజన్ పడగొట్టాడు. ప్రస్తుతం ఆమ్లా 102, కల్లీస్ 101 పరుగులతో క్రీజులో వున్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకు ఆలౌటైంది.
Comments