అమెరికాలో చిత్తూరు జిల్లా యువకుని మృతి
హైదరాబాద్,నవంబర్ 19: అమెరికాలోని ఆర్గాన్, ఈస్ట్ కోస్ట్ దారిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి మరణించాడు. రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి నరసింహారెడ్డి, రెడ్డెమ్మ దంపతుల పెద్ద కుమారుడు విజయభాస్కర్‌రెడ్డి (34) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు.
Comments