యడ్యూరప్ప కు ఢిల్లీ పిలుపు

న్యూఢిల్లీ,నవంబర్ 18: : భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ను ఢిల్లీకి రావాలని  బీజేపీ అగ్రనాయకత్వం  ఆదేశించింది.  గురువారం రాత్రికి యడ్యూరప్ప ఢిల్లీ చేరుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. భూ వివాదంలో చిక్కుకున్న యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడు ఎల్‌ కే అద్వానీ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు