భక్తి శ్రద్దలతో బక్రీద్

హైదరాబాద్,నవంబర్ 16: త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ (ఈద్ అల్ అధా)ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు   భక్తి శ్రద్దలతో జరుపున్నారు.  మశీదులలో ప్రార్ధనలు జరిపారు.భగవంతుడి ఆజ్ఞానుసారం అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఈ పండగను జరుపుకుంటారు. ముస్లీంల ఆచారం ప్రకారం ప్రార్ధనల అనంతరం పిల్లాడి బదులు గొర్రెను ఈ రోజు బలి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు