‘నాగవల్లి’ ఆడియో విడుదల

Nagavalli1
వెంకటేష్, అనుష్క 
హైదరాబాద్‌‌:వెంకటేష్‌ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘నాగవల్లి’ ఆడియో విడుదల కార్యక్రమం  హైదరాబాద్‌ శిల్పకళావేదికలో  ఘనంగా జరిగింది. శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సమర్పణలో బెల్లంకొండ సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిసీడీని రాజమౌళి ఆవిష్కరించి పూరి జగన్నాథ్‌కి అందించారు. ఆడియో కేసెట్‌ తొలి ప్రతిని డారామానాయుడు ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు.బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ , డిసెంబర్‌ తొలివారంలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు.  చంద్రముఖీ సినిమా కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు