పార్టీకి నష్టం లేదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ,నవంబర్ 29: జగన్ రాజీనామా దురద్రుష్టకరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ అన్నారు. ఇంతకుమించి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. ఐతే పార్టీపై ఆయన రాజినామా ప్రభావం ఎంతమాత్రం వుండదని సీనియర్ నేత ,ఎం.పి. వి. హనుమంతరావు అన్నారు. జగన్ తెగేదాకా తాడు లాగాడని ఆయన వ్యాఖ్యానించారు.
Comments