తెలంగాణకు డిప్యూటీ సీఎం పదవి
హైదరాబాద్,నవంబర్ 24: : నూతనంగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి వుంటుందని రాష్టవ్య్రవహారాల ఇంఛార్జి వీరప్ప మొయిలీ వెల్లడించారు. డిప్యూటి సీఎం పదవిని తెలంగాణ ప్రాంతం వారికి దక్కే అవకాశాలున్నాయి. డిప్యూటి సీఎం పదవికి గీతారెడ్డి, జానారెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి పోటీలో వున్నారు. కాగా, డిప్యూటి సీఎం పేరున్ కూడా అధిష్టానమే ప్రకటించే అవకాశం వుంది.
Comments