బాడ్మింటన్ లో ముగిసిన భారత్ పోరు
గ్యాంగ్‌జౌ,నవంబర్ 18: ఆసియా క్రీడలలో బాడ్మింటన్ లో ఒక్క పతకమైనా దక్కకుండానే భారత్ పోరు ముగిసింది. భారత ఆశాకిరణం సైనా నెహ్వల్ క్వార్టర్ ఫైనల్స్ లోనే చేతులెత్తేసింది. హాంగ్‌కాంగ్‌కి చెందిన ఇవ్ వుయ్ యున్ చేతిలో 8-21, 21-8, 19-21 తో ఓటమి పాలైంది.

Comments