కాన్పూర్ ఐ.ఐ.టి.లో నల్గొండ విధ్యార్ధిని ఆత్మహత్య

న్యూఢిల్లీ,నవంబర్ 17:కాన్పూర్ ఐ.ఐ.టి.లో ఫైనల్ ఇయర్ బీ.టెక్. చదువుతున్న మాధురి అనే విధ్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లాకు చెందిన మాధురి తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుందని కాన్పూర్ ఐ.ఐ.టి.రిజిస్ట్రార్ సంజీవ్ కషల్కర్ తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. కారణం తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీ ని నియమించినట్టు రిజిస్ట్రార్ తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు