అంధ్ర నుంచి 63 వేల టన్నుల బియ్యం సేకరణ

న్యూఢిల్లీ,నవంబర్ 17: 2011 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వార బియ్యం సేకరణ కోటి టన్నులు దాటింది. ఇందులో అంధ్రప్రదెశ్ నుంచి 63.4 వేల టన్నులు సేకరించారు.  ప్రస్తుతం  బియ్యం సేకరణ 100,83,026 టన్నులు గా వుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు