‘2జీ స్పెక్ట్రమ్’పై అఫిడవిట్‌కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ,నవంబర్ 18 : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి శనివారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తుకు ఆదేశించడంలో ప్రధాని పదకొండు నెలల పాటు ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనం గా ఎందుకు ఉండిపోయారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Comments