గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్,నవంబర్ 30 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో 10,500 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలు అందుబాటులో వుంచారు. మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. 210 పోస్టులకు మెయిన్స్ లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది.
Comments