సివిల్ సర్వీస్‌లో ఆప్షనల్ ఎత్తివేత
హైదరాబాద్,అక్టోబర్ 17: దేశంలో అత్యున్నత ఉద్యోగ కేటగిరిలో ఒకటిగా నిలిచే సివిల్ సర్వీస్ పరీక్షలో సంచలన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీస్ పరీక్షలో పేపర్-2 విభాగంలో ఆప్షనల్ పేపర్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షనల్ పేపర్ స్థానంలో కూడా జనరల్ స్టడీస్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
Comments