మహేష్ బాబు తో మణిరత్నం సినిమా?
చెన్నై: ఇటీవలే రావణన్ చిత్రాన్ని కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నటీనటుల సమ్మేళనంతో తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నం... తాజాగా మరో చరిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారట. యంతిరన్(రోబో)ను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రంలో తమిళ్‌లో విక్రమ్, తెలుగులో మహేష్ బాబు హీరోలుగా నటిస్తారని తెలిసింది.
Comments