బీహార్ మూడో దశ పోలింగ్ ప్రశాంతం
పాట్నా,అక్టోబర్ 28: బీహార్ మూడో విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదపు 55 శాతం పోలింగ్ ఇగింది. మూడో దశ ఎన్నికల్లో 48 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇగింది. ఇందులో ఐదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయి. వైశాలి జిల్లాలోని రాఘపూర్ నియోజవర్గంలో ఓటర్లు పడవలపై వచ్చి ఓట్లు వేశారు. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆర్జేడీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు.
Comments