"ఆరెంజ్" ఆడియో విడుదల
హైదరాబాద్,అక్టోబర్ 25: రాంచరణ్ తేజ హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై కె. నాగబాబు నిర్మించిన "ఆరెంజ్" సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్ప కళా వేదిక లో వైభవం గా జరిగింది. చిరంజీవి, రామానాయుడు, అరవింద్,వి.వి.వినాయక్,అల్లు అర్జున్, దానయ్య,హారిష్ జైరాజ్, పరుచూరి వెంకటేశ్వరరఒ, బోయపాటి శీను, బ్రహ్మానందం తదితతరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా లో వున్న హీరో,హీరొయిన్లు రాంచరణ్, జెనీలియా ఆన్ లైన్ లో మాట్లాడారు.
Comments