హైదరాబాద్ వనస్థలిపురంలో వింత శబ్దాలు
హైదరాబాద్,అక్టోబర్ 24: వనస్థలిపురంలో వింత శబ్దాలు మళ్ళీ వినవచ్చాయి. సచివాలయ కాలనీలో భూమి నుంచి మరోమారు శబ్దాలు వినవచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా వనస్థలిపురం పరిధిలో భూమి నుంచి వింత శబ్దాలు వెలువడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఎన్‌జిఆర్‌ఐ అధికారులు పరిశీలించి తీవ్రత స్వల్పమేనని, ప్రస్తుతం ప్రమాదం లేదని రిక్టర్ స్కేల్‌పై 2 దాటితే భూకంపంగా గుర్తించవచ్చుని నిపుణలు నిర్థారించారు.
Comments