నవంబర్ 4 నుంచి భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్
ముంబై,అక్టోబర్ 25: భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ నవంబర్ 4 నుంచి మొదలవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టుని ఎంపిక చేశారు. ధోనీ (కెప్టెన్), సెహ్వాగ్(వైస్ కెప్టెన్), గంభీర్, మురళీ విజయ్, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, ప్రజ్క్షా ఓజా, పూజార, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ లను ఎంపిక చేశారు.
Comments