రవి తేజ , త్రిష జంటగా మరో కొత్త చిత్రం
రవితేజ కథానాయకుడుగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ‘కిక్’ నిర్మాత వెంకట్ నిర్మించ నున్న చిత్రం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సంద ర్భంగా నిర్మాత వెంకట్ మాట్లా డుతూ ‘‘కిక్’ వంటి సంచల విజయం తరువాత రవితేజతో మళ్ళీ ఈ సినిమా nirmistunnaamani cheppaaru. ఇందు లో రవితేజtoe త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే డా.శ్రీహరి ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25న రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సమర్పణ: కె. అచ్చిరెడ్డి, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సహ నిర్మాత వి.సురేష్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
Comments